భైంసాలో ఆర్య వైశ్యుల నిరసన

74చూసినవారు
పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వా విద్యాలయం పేరు మార్పు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని గురువారం భైంసాలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరును మారుస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా ఆమోదించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్