ఇళ్లను పంపిణీ చేయాలని ఆర్డీఓ కార్యాలయం ముట్టడి

65చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో లబ్దిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. సంవత్సరం క్రితం డ్రా ద్వారా ఇళ్లను కేటాయించి ఇప్పటి వరకూ అప్పగించలేదని ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వెంటనే అధికారులు ఇండ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్