Dec 25, 2024, 11:12 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
గుడిహత్నూర్: అత్యాచారం కేసులో నిందితుడు రిమాండ్
Dec 25, 2024, 11:12 IST
గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఓ మైనర్ బాలికను శనివారం కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడు చెట్ల పోశెట్టి అలియాస్ అనిల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు బుధవారం ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి పొక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశామని అన్నారు.