622 పేజీలతో, 536 సెక్షన్‌లతో కొత్త ఐటీ బిల్లు

52చూసినవారు
622 పేజీలతో, 536 సెక్షన్‌లతో కొత్త ఐటీ బిల్లు
కొత్త బిల్లును కేంద్ర కేబినెట్ పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం స్థాయి సంఘానికి పంపించి, మార్పులు అవసరమనుకుంటే చేసిన అనంతరం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో మొత్తం 536 సెక్షన్లు ఉన్నాయి. పాత చట్టంలో 298 సెక్షన్లు మాత్రమే ఉండేవి. మొత్తంగా ఆదాయపు పన్ను చట్టం పేజీల సంఖ్యను మాత్రం 880 పేజీల నుంచి 622కి కుదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్