బర్డ్ ఫ్లూ... పశుసంవర్థక శాఖ కీలక ప్రటకన

65చూసినవారు
బర్డ్ ఫ్లూ... పశుసంవర్థక శాఖ కీలక ప్రటకన
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగిన ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారించారు. వ్యాధి నివారణకు అన్ని చర్యలు చేపట్టినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు. అప్రమత్తం చేసిన ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల చికెన్, గుడ్లు తినొచ్చని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్