ఇంటర్ అడ్మిషన్స్ పై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన

80చూసినవారు
ఇంటర్ అడ్మిషన్స్ పై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తికాకముందే, జూనియర్ కాలేజీల్లో అనధికారిక ప్రవేశాలు చేపడుతన్నారన్న వార్తలు  ఇంటర్మీడియట్ బోర్డు పై వస్తున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు వాస్తవాలను వెల్లడించింది. రాబోయే విద్యా ఏడాదికి సంబంధించి 2025-2026 కోసం అనుబంధ నోటిఫికేషన్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఇంకా జారీ చేయలేదని ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్