నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 22. 3 మి మీ వర్షపాతం నమోదయిందని ఆదివారం అధికారులు తెలిపారు. అత్యధిక వర్షపాతం పెంబి 52.2, బాసర 46.6, దిలావార్పూర్ 44.2, కడెం 42.4, సారంగాపూర్ 37.8, కుంటాల 37.6, నర్సాపూర్ (జి)28.6, భైంసా19.2, ముథోల్ 18.2, లోకేశ్వరం 18.0, తానూరు 16.6, ఖానాపూర్ 16.2, నిర్మల్ 16.0, నిర్మల్ రూరల్ 10.8, దస్తురాబాద్ 9.0, మామడ, 4.0, సోన్ 4.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.