చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

55చూసినవారు
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో వీర వనిత చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా గురువారం పూలమాల వేసి నివాళులర్పించనైనది. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి శంకరయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బూర ఉమాశంకర్, డిఎవో శ్రీనివాస్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్