ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని ఎమ్మెల్సీ కోదండరాంకు వినతి

82చూసినవారు
దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుండి తరలించాలని కోరుతూ ఆదివారం నిర్మల్ పట్టణంలో దిలావర్పూర్ గ్రామస్తులు ఎమ్మెల్సీ కోదండరాంకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల పచ్చని పంట పొలాలు నాశనం అయ్యే అవకాశం ఉందని, ఫ్యాక్టరీ తరలించేందుకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్