కాగజ్‌నగర్‌: ఆటో బైకు ఢీ ఒకరి మృతి

73చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాం ఆలయం మూల మలుపువద్ద ఆటో బైక్ ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. బుధవారం రాస్పల్లి నుండి కాగజ్‌నగర్‌ కు వస్తున్న క్రమంలో ఆటో బైకును ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాస్పెల్లి గ్రామానికి చెందిన యువకుడిగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్