దేశవ్యాప్తంగా ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో 5 వేల తెగలకు చెందిన 38 కోట్ల మంది ఆదివాసీ గిరిజన తెగలు మనుగడ సాగిస్తున్నాయి. నిరక్ష్య రాస్యత, పోషకాహార లోపం తో ఇబ్బంది పడుతున్నారు. ఆదివాసీలను అభివృద్ధి చేసేందుకు ఆదివాసీ దినోత్సవాన్ని తీసుకొచ్చారు. ఐటీడీఏలు ఏర్పాటు చేసినా ఉపయోగం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించి వారి అభివృద్ధికి కృషి చేయాలి.