AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

83చూసినవారు
AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గంలోని 44 గ్రామాల ప్రజలు కలుషిత నీటి ఇబ్బందులు పరిష్కరించాలని పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు పనులను ప్రారంభించారు. 2025 జనవరి నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి.

సంబంధిత పోస్ట్