ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

85చూసినవారు
ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో జరగనున్న ఎన్డీయే నేతల సమావేశానికి ఆయన హాజరవుతారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అవుతారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్