కాకినాడ పోర్టులో అక్రమాల కేసు.. కీలక మలుపు

70చూసినవారు
కాకినాడ పోర్టులో అక్రమాల కేసు.. కీలక మలుపు
AP: కాకినాడ పోర్టు అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్టు మాజీ యజమాని కెవి రావు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అటు ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. అప్పటి వరకు ఆయనపై చర్యలు వద్దని, కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీ పోర్టును అక్రమంగా రాయించుకున్నారని విక్రాంత్‌పై ఆరోపణలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్