చిన్నారికి సర్‌ప్రైజ్ ఇచ్చిన అడివి శేష్

63చూసినవారు
చిన్నారికి సర్‌ప్రైజ్ ఇచ్చిన అడివి శేష్
హీరో అడివి శేష్ మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి కీర్తిని కలిసి సర్‌ప్రైజ్ చేశాడు. తనతో సరదాగా కాలక్షేపం చేశాడు. ఆ చిన్నారిని ఎత్తుకుని ఆటలాడాడు. ఈ సందర్భంగా తనకు బొమ్మలు కూడా ఇచ్చాడు. కాసేపు తన బాధనంతా మర్చిపోయి సంతోషంగా నవ్వేలా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో శేష్.. రీల్‌ హీరోనే కాదు.. రియల్‌ హీరోనని తన గొప్ప మనసుని చాటుకున్నాడు.

సంబంధిత పోస్ట్