వ్యవసాయంలో బిందు సేద్యంతో ప్రయోజనాలు

77చూసినవారు
వ్యవసాయంలో బిందు సేద్యంతో ప్రయోజనాలు
వ్యవసాయరంగంలో రైతాంగం ప్రధానంగా నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో బిందుసేద్య పద్ధతి ద్వారా నీటిని అందిస్తే, రైతులు ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు. ఈ పద్ధతి ద్వారా సాగు చేస్తే అనవసరంగా నీరు వృధా అయ్యే అవకాశం కూడా ఉండదు. వ్యవసాయ, ఉద్యాన పంటలలో వేటికైనా డ్రిప్ నీటిపారుదల పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతిలో కలుపు బెడద కూడా ఉండదు. అయితే, రైతులు పంట ఆధారంగా డ్రిప్ అంచనా వేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్