క్యాన్సర్‌కు దారితీస్తున్న దురలవాట్లు

64చూసినవారు
క్యాన్సర్‌కు దారితీస్తున్న దురలవాట్లు
పురుషుల్లో క్యాన్సర్‌ వ్యాధులు రావడానికి ప్రధాన కారకాలు సిగరెట్‌, బీడీ, పాన్‌ మసాలా, గుట్కా, ఆల్కహాల్‌, పొగాకు నమలడం మొదలైనవి. వీటివల్ల ఎక్కువగా నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్‌ రోగుల్లో మనదేశమే మొదటి స్థానంలో ఉండటం దురదృష్టకరం. ప్రతి సంవత్సరం 80వేల మంది వరకు నోటి క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న కోల్‌కతాలో ప్రతి లక్ష మందిలో 20మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు బలవుతున్నారు.

సంబంధిత పోస్ట్