త్వరలో బెంగళూరుకు ఎయిర్‌ టాక్సీలు!

82చూసినవారు
త్వరలో బెంగళూరుకు ఎయిర్‌ టాక్సీలు!
బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు ఎయిర్‌ టాక్సీలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు సరళ ఏవియేషన్‌ CEO ఆండ్రియన్‌ శీమఠ్‌ తెలిపారు. ఈ దిశగా బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌తో ఒప్పందం చేసుకునేందుకు సరళ ఏవియేషన్‌ సిద్ధమైంది. దేశంలో తొలి ఎలక్ట్రికల్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (ఇవిటోల్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌‌లను ఆ సంస్థ సమకూర్చనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్