డీ హైడ్రేషన్ ను ఇలా నివారించండి

69చూసినవారు
డీ హైడ్రేషన్ ను ఇలా నివారించండి
వేసవిలో సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్య డీ హైడ్రేషన్. నోరంతా పొడిబారినట్లు, తీవ్ర అలసట, నిద్ర పోవాలనే కోరిక ఉండడమూ డీ హైడ్రేషన్ లక్షణాలే. భరించరాని తలనొప్పి కూడా తోడవుతుంది. ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం డీ హైడ్రేషన్కు సంకేతాలు. అలాంటప్పుడు సబ్జా నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు, మంచినీరు తాగాలి.

సంబంధిత పోస్ట్