ఉప్పు నీటితో స్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా?

593చూసినవారు
ఉప్పు నీటితో స్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా?
ఉప్పు నీటితో స్నానం చేస్తే జుట్టు రాలిపోతుందని అనుకుంటారు. కానీ ఉప్పు నీటికి, జుట్టు రాలడానికి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుందని అంటున్నారు. ఉప్పు నీరు వల్ల వెంట్రుకల మృదుత్వం పోయి జుట్టు రాలిపోతాయనే వాదనలో నిజం లేదని పరిశోధనలు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్