నేడు కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ

3691చూసినవారు
నేడు కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ తో యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నేడు భేటీ కానున్నారు. దీనికోసం అఖిలేశ్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. కాగా, ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి బీఆర్ఎస్ పార్టీ హాజరుకాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్, అఖిలేశ్ భేటీ ఆసక్తికరంగా మారింది. వీరిద్దరు గతంలోనూ పలుమార్లు సమావేశమై దేశ రాజకీయాలపై చర్చలు జరిపారు.

సంబంధిత పోస్ట్