‘OG’లో అకీరా.. VIDEO లీక్

53చూసినవారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘OG’. ఈ మూవీలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలోనే అకీరా నందన్ ఓజీ షూటింగ్‌లో పాల్గొన్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షూటింగ్ క్లిప్‌లో అకీరా ఫైట్ చేయడం మనం చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్