అలియా భ‌ట్ ‘జిగ్రా’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్.. వీడియో

63చూసినవారు
బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రా’. వ‌స‌న్ బాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు మేక‌ర్స్. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ‘జిగ్రా’ తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్