రొమాంటిక్‌ లుక్‌తో మాయ చేస్తున్న అప్సరా రాణి.. వీడియో వైరల్

51చూసినవారు
అప్సరా రాణి, విజయ్‌శంకర్‌, వరుణ్‌సందేశ్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘రాచరికం’. సురేష్‌ లంకపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్సరా రాణి స్పెషల్‌ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి రిలీజైన 'ఏం మాయని మాయని మాయని మంత్రం చేశావే'.. అంటూ సాగుతున్న పాటలో అప్సరా రాణి రొమాంటిక్‌ లుక్‌తో మాయ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది. వెంగీ రాస్తూ.. సంగీతం అందించిన ఈ పాటను హరిచరణ్‌ పాడాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్