మహేష్ బాబు సరసన ఆలియా భట్?

573చూసినవారు
మహేష్ బాబు సరసన ఆలియా భట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారికగా ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్