ఆరు నెలల్లో కాంగ్రెస్ మెసాలన్నీ బట్టబయలయ్యాయి: హరీష్ రావు

67చూసినవారు
ఆరు నెలల్లో కాంగ్రెస్ మెసాలన్నీ బట్టబయలయ్యాయి: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్లు రాసిచ్చారని.. గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి చేతులెత్తేశారని అన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని విమర్శించారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ మోసాలన్నీ బట్టబయలయ్యాయని అన్నారు. మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులను కాంగ్రెస్ మోసగించిందని హరీష్ రావు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్