సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకాణి సవాల్

52చూసినవారు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకాణి సవాల్
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. బెంగళూరు రేవ్ పార్టీ అంశంలో సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాకిణి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నీ బ్లడ్ శాంపిల్, నా బ్లడ్ శాంపిల్ ఇద్దాం రా. ఎవరు తాగుతారో.. డ్రగ్స్ తీసుకుంటారో తేలిపోతుంది. తన పాస్ పోర్టు కారులో లభ్యమైంది. ఇదిగో నా పాస్ పోర్టు చూడండి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్