నోరు మూసుకొని ఉండాలి: ఆర్సీబీకి క్రిష్ సూచన

566చూసినవారు
నోరు మూసుకొని ఉండాలి: ఆర్సీబీకి క్రిష్ సూచన
ఐపీఎల్ ఎలిమినేటర్ గేమ్ లో ఆర్ఆర్ విజయం సాధించగా ఆర్‌సీబీ ఓటమిని చవిచూసింది. చెన్నైపై విజయం తర్వాత ఆర్‌సీబీ సంబరాలపై కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. జీవితంలో ఏదైనా సాధిస్తే.. నోరును అదుపులో పెట్టుకొని ముందుకు పోవాలి. ఎప్పుడైతే అనవసరంగా గోల చేస్తారో ఇక పైకి వెళ్లలేరు. మీరు బాగా ఆడితే కంగ్రాట్స్‌ చెబుతారు. చెత్తగా ఆడితే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ఆ సమయంలో నోరు మూసుకొని దూకుడు తగ్గించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్