రూ.12 లక్షలు ఖర్చుపెట్టి కుక్కలా మారిన వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ..

1536చూసినవారు
రూ.12 లక్షలు ఖర్చుపెట్టి కుక్కలా మారిన వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ..
జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి కుక్కలా బతకాలనే తన కలను సాకారం చేసుకునేందుకు గానూ జప్పెట్‌ అనే సంస్థను సంప్రదించాడు. టోకో కుక్కలా కనిపించడానికి రూ.12 లక్షలు వెచ్చించాడు. అయితే, ఇప్పుడు టోకోకు పాండా లేదా పిల్లిలా జీవించాలనే కోరిక కలిగిందట. అతను ప్రయత్నించాలనుకుంటున్న వాటిలో ముఖ్యంగా 4 జంతువులు ఉన్నాయని, వాటిలో రెండు సాధ్యం కాకపోవచ్చని చెప్పాడు. అతను వీలైనంత త్వరగా పిల్లి కాస్ట్యూమ్‌ను ఆర్డర్‌ చేయనున్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్