కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం వెనుక పుష్ప టీం ఉండొచ్చని జానీ భార్య అయేషా అన్నారు? అయితే.. ఎందుకు ఆ మూవీ టీమ్ ఇలా చేసిందో తనకు తెలియదని చెప్పారు. శత్రువు ఎక్కడో లేరని.. చుట్టుపక్కలే ఉన్నారని తెలిపారు. ఇదంతా పెద్ద కుట్ర అని అయేషా వ్యాఖ్యానించారు.