TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం చిక్కడపల్లి స్టేషన్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా అల్లు అర్జున్‌పై నమోదైన FIR కాపీని పైన ఫొటోలో చూడవచ్చు.