రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించిన అల్లు అర్జున్

70చూసినవారు
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి కన్నుమూశారు. శుక్రవారం గుండె నొప్పితో ఆమె తుదిశ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్‌ను సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్