మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

82చూసినవారు
AP: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన మంచు మనోజ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మనోజ్ దంపతుల వద్ద ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. దీంతో తమ తాతల సమాధులు చూడటానికి వెళ్లకుండా అడ్డుకుంటారా? అని పోలీసులపై మనోజ్ ఫైర్ అయ్యారు. తాను గొడవ చేయడానికి రాలేదని.. తనను ఎవరూ అడ్డుకుంటున్నారో తెలియాలని మనోజ్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్