పుష్ప-2 నేడు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రీమియర్ షోలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో బుధవారం రాత్రి నుంచే షోలు ప్రదర్శితం కానున్నాయి. కాగా ఈ ప్రీమియర్ షోను అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌తో కలిసి చూడునున్నాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు ఐకాన్ స్టార్ రానున్నాడు. మూడేళ్ళుగా ఫ్యాన్స్‌కు దూరంగా షూట్‌లో బిజీగా ఉన్న బన్నీ ఇలా అభిమానులతో సినిమా చూసేందుకు వస్తుండడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.