అమేథీ రేసులోకి 'అల్లుడి' ఎంట్రీ?

66చూసినవారు
అమేథీ రేసులోకి 'అల్లుడి' ఎంట్రీ?
రాహుల్ వాయనాడ్‌లో పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమేథీ సీటుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను పోటీ చేయాలనుకుంటే అమేథీ నుంచి బరిలోకి దిగుతానని.. అమేథీ గాంధీ కుటుంబాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఆయన బరిలోకి దిగుతారనే వార్తలు మరింత జోరందుకున్నాయి. అమేథీని తిరిగి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది.

సంబంధిత పోస్ట్