నైరుతి విస్తరించినా.. కురవని వర్షాలు

76చూసినవారు
నైరుతి విస్తరించినా.. కురవని వర్షాలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ఈ నెల 2న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. కానీ ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి ప్రభావం చూపడంతో స్తబ్దుగా ఉండిపోయాయి. రాష్ట్రమంతటా నైరుతి వ్యాపించినా. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.

సంబంధిత పోస్ట్