జూన్ 21: చరిత్రలో ఈరోజు

72చూసినవారు
జూన్ 21: చరిత్రలో ఈరోజు
* నేడు ప్రపంచ సంగీత దినోత్సవం(1982)
* 1940: ఆర్ఎస్ఎస్ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ మరణం
* 1992: తెలుగు కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి మరణం
* 2011: తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్ మరణం
* 2015: అంతర్జాతీయ యోగ దినోత్సవం
* 2016: జానపదగేయ రచయిత గూడ అంజయ్య మరణం

సంబంధిత పోస్ట్