‘యోగా’ అంటే అర్థం తెలుసా?

74చూసినవారు
‘యోగా’ అంటే అర్థం తెలుసా?
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ‘యోగా’ అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది. అప్పట్లో దీనిని 'యుజ్' అనేవారు. కాలక్రమేణా ఇది 'యోగా'గా మారింది. దీనర్థం ఏకం చేయడం లేదా ఓకే దగ్గరకు చేర్చడం. అంటే మనసు, శరీరాన్ని ఏకం చేసి ఆరోగ్యాన్ని అందించే సాధనం. బరువులు ఎత్తకుండా, పరుగులు పెట్టకుండా చేసే వ్యాయామం. యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రపంచానికి చెప్పడమే దీని ఉద్దేశం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్