అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్

83చూసినవారు
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఎక్స్‌క్లూజివ్ సేల్ శుక్రవారం అర్దరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. మొబైల్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అమెజాన్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందోచ్చు. ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఐఫోన్ 13(128జీబీ) ఎన్నడూలేనంత తక్కువ ధరకే లభిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్