అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఎప్పుడంటే..

52చూసినవారు
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఎప్పుడంటే..
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ నెల 20, 21 తేదీల్లో జరగనుంది. ఈ రోజుల్లో అనేక వస్తువులు తగ్గింపు ధరల్లో లభించనున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఎలక్ట్రానిక్ ఐటెమ్‌లు రాయితీ ధరలో ఉండనున్నాయి. తమ బ్రాండ్‌తో వస్తోన్న ఫైర్ స్టిక్, అలెక్సాతో కూడిన ఎకో స్మార్ట్ స్పీకర్లు సహా అలెక్సా అనుసంధానిత స్మార్ట్ హోమ్ పరికరాలపై 55% వరకు రాయితీ లభిస్తున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్