అంబానీ ఇంట పెళ్లి సందడి.. స్టార్ హోటళ్లు ఫుల్!

50చూసినవారు
అంబానీ ఇంట పెళ్లి సందడి.. స్టార్ హోటళ్లు ఫుల్!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ల వివాహాం శుక్రవారం జరగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు. దీంతో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న స్టార్ హోటళ్లు ఇప్పటికే నిండిపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఒక్క రాత్రి బసకు సుమారు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్ల వెబ్ సైట్ల ద్వారా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్