దులీప్‌ ట్రోఫీ విజేత ఇండియా A

67చూసినవారు
దులీప్‌ ట్రోఫీ విజేత ఇండియా A
దులీప్‌ ట్రోఫీ విజేతగా మయాంక్ అగర్వల్ సారథ్యంలోని ఇండియా A నిలిచింది. ఇండియా Cతో జరిగిన మ్యాచ్‌లో 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండు విజయాలతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చిన ఇండియా A టైటిల్‌ను సొంతం చేసుకుంది. 350 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-C 217 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అన్షుల్ కంబోజ్ (ఇండియా-C) నిలిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్