కారు ఢీకొని ఆటో బోల్తా (వీడియో)

55చూసినవారు
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లక్నో సిటీలోని ఓ ఇరుకు రోడ్డులో వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఆటో కింద మహిళలు, చిన్నారులు చిక్కుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్