అమ్మ బాబోయ్.. జస్ట్ మిస్ (వీడియో)

64చూసినవారు
రోడ్డు దాటేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ, చిన్నపిల్లలు చూసుకోకుండా రోడ్డు దాటేస్తుంటారు. అలా రోడ్డు దాటిన చిన్న పిల్లలు తృటిటో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు అలర్ట్‌గా ఉంటూ పిల్లల ప్రాణాలను కాపాడుతుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సడన్‌గా రోడ్డు దాటడానికి చిన్నారులు ప్రయత్నించగా, డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేస్తాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్