బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు

140068చూసినవారు
బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు
బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు పొడిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి సీట్ల సంఖ్యను తేల్చనున్నారు.

సంబంధిత పోస్ట్