పుట్టుక, మరణం మన చేతిలో ఉండవని అందరికీ తెలుసు. అయితే ఎవరు ఎప్పుడు మరణిస్తారో చెప్పే అనేక అప్లికేషన్లు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ‘Death Date Calculator’ వంటి కొన్ని అప్లికేషన్స్ జన్మతేదీ, పేర్లు, జ్యోతిష్యం మరియు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఆధారం చేసుకుని మరణ తేదీని ఊహించడానికి ప్రయత్నిస్తాయి. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు.