నీటి పంపుతో దాహం తీర్చుకున్న ఏనుగు (Video)

4909చూసినవారు
మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లా కమలాపూర్‌ సమీపంలోని ఏనుగుల క్యాంప్‌లో రూప అనే ఏనుగు వేసవి తాపానికి తాళలేక దాహం తీర్చుకునేందుకు చేతిపంపును తొండంతో కొడుతూ భళా అనిపించుకుంది. అచ్చం మనుషుల్లానే తొండంతో చేతి పంపు హ్యాండిల్‌ను కొడుతూ నీరు తాగి తన దాహాన్ని తీర్చుకుంది. ఒక్క ఏనుగే కాదు అదే ప్రాంతంలో‌ని సమీప గ్రామాల్లో ఓ బర్రెల మందలోని ఓ బర్రె సైతం తన ఆలోచనకు పదును పెట్టి ఆశ్చర్య పరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్