VIDEO: కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఇది చూడండి!

5136చూసినవారు
ఓ వ్యక్తి కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లలో డ్రింక్‌ను నింపుతున్నాడు. మరో వ్యక్తి దానికి ఒరిజినల్ లేబుల్స్ వేసి సీల్ చేస్తున్నాడు. చూడటానికి అచ్చం కంపెనీ కూల్ డ్రింక్‌లా ఉండేలా రసాయనాలు కలిపి డ్రింక్‌ను తయారు చేస్తున్నారు. ఇదంతా మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్