VIDEO: వామ్మో! ఇది నోరా.. లేక నీటి కొళాయా

75చూసినవారు
చైనాకు చెందిన మహువా(35) అనే వ్యక్తి నీటితో వినూత్న ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా అతను ఒకేసారి కొన్ని లీటర్ల నీటిని తాగేశాడు. తర్వాత ఆ నీటిని నోటి నుంచి బయటికి తీసేందుకు సిద్ధమయ్యాడు. కేవలం అతను 5 నిముషాల 51.88 సెకన్ల వ్యవధిలో 4.5లీటర్ల నీటిని బయటికి తీశాడు. దీంతో అతను వరల్డ్ రికార్డుకెక్కాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్