కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్

585చూసినవారు
ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మ్యాచ్ లో విండీస్ కెప్టెన్ స్టీఫెన్ పాస్కల్ గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ’వావ్.. వాట్ ఏ క్యాచ్‘ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 42వ ఓవర్ చివరి బంతికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రాఫెల్ మెక్‌మిలన్ షాట్ ఆడాడు. పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాస్కల్ గాలిలో ఎగిరి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్